E-Paper
Advertisement

Hardik Pandya: ఆగ‌లేక‌పోతున్న‌ హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !

Hardik Pandya: ఆగ‌లేక‌పోతున్న‌ హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !
Advertisement

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) మరోసారి తన ప్రియురాలితో రెచ్చిపోయాడు. త‌న‌ కొత్త ప్రియురాలు మహికా శర్మతో ( Mahieka Sharma ) క్లోజ్ గా ఉన్న ఫోటోలను పంచుకున్నాడు పాండ్యా. ఈ ఇద్దరు జిమ్ చేస్తూ, రొమాన్స్ చేసేసారు. అంతేకాదు తన కొత్త ప్రియురాలు మ‌హికా శ‌ర్మ‌ను ఎత్తుకొని మరీ ఫోటోలు దిగాడు హార్థిక్ పాండ్యా. బెడ్రూంలో చేయాల్సిన పనులను జిమ్ లోనే చేస్తూ రచ్చ చేశాడు. దానికి తోడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి హ‌ర్దిక్‌ పాండ్యా అంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన టీమ్ ఇండియా అభిమానులు షాక్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ), మ‌హికా శ‌ర్మ ఇద్ద‌రూ జిమ్ లోనే కాపురం పెట్టేసారని, శృ**గారం కూడా చేసేస్తున్నారని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

అగస్త్యతో కూడా హార్దిక్ పాండ్యా మ‌ధుర క్ష‌ణాలు

Advertisement

తన కొత్త ప్రియురాలు మహికా శర్మతో ( Mahieka Sharma ) క్లోజ్ గా ఉంటూనే, మొదటి భార్య కుమారుడు అగస్త్య పాండ్యాను కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు హార్థిక్ పాండ్యా. త‌న త‌ల్లి న‌టాషా కంటే బాగానే బాగోగులు చూసుకుంటున్నాడు పాండ్యా. తన ప్రియురాలు ఫోటోలు పంచుకున్న వెంటనే, కొడుకు ఫోటోలను కూడా షేర్ చేశాడు. అగస్త్య పాండ్యాతో దిగిన ఎమోషనల్ ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలలో ఇద్దరూ చిన్నపిల్లల లాగా బిహేవ్ చేస్తూ సందడి చేశారు. కొత్త ప్రియురాలు మహికా శర్మతో త‌న‌కు ఎంత‌నో, ఆగ‌స్త్య కూడా అంతే అన్న మీనింగ్ వ‌చ్చేలా బ్యాలెన్స్ చేస్తున్నాడు పాండ్యా. అలాగే జిమ్ లో రొమాంటిక్ ఫోటోలను పంచుకున్న హార్దిక్ పాండ్యా.. తన కొత్త ప్రియురాలతో ట్రెడిషనల్ డ్రెస్సులో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా, మహికా శర్మ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.

గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya)

Advertisement

ఆసియాక 2025 టోర్నమెంట్ ఫైనల్ సమయంలో హార్దిక్ పాండ్యా గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి టీం ఇండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాడు. బెంగళూరులోని నేషనల్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలను కూడా ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఓకే అయితే, దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే ఐదు టి20 సిరీస్ కు సెలెక్ట్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం చాలా కీలకము.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×