E-Paper
Advertisement

వ‌రుస‌గా 6 మ్యాచ్ ల్లో ఓట‌మి..శ్రేయ‌స్ అయ్య‌ర్ ను బండ బూతులు తిట్టిన ప్రీతి జింటా

వ‌రుస‌గా 6 మ్యాచ్ ల్లో ఓట‌మి..శ్రేయ‌స్ అయ్య‌ర్ ను బండ బూతులు తిట్టిన ప్రీతి జింటా
Advertisement

Preity Zinta:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. టోర్నమెంట్ ప్రారంభంలో వరుసగా 6 విజయాలను నమోదు చేసుకున్న పంజాబ్ కింగ్స్… అందరికంటే ముందు ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ టోర్నమెంట్ మధ్యలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. పంజాబ్ కింగ్స్ వరుసగా 6 మ్యాచ్ లలో ఓటమిపాలై, ఇప్పుడు ప్లే ఆఫ్స్ లోకి వచ్చేది కూడా డౌట్ గానే మారిపోయింది. చేతిలో ఉన్న మరో మ్యాచ్ లో కచ్చితంగా పంజాబ్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. అది పోతే.. ఇంటి దారి పట్టాల్సిందే.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

వ‌రుస‌గా 6 మ్యాచ్ ల్లో పంజాబ్ ఓట‌మి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాల వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు చిత్త ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్లో విఫలమయ్యారు. దీంతో తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏకంగా 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడారు పంజాబ్ ప్లేయర్లు. ఈ మ్యాచ్ లో బెంగుళూరు 222 పరుగులు చేయగా.. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చేతులెత్తేశారు పంజాబ్ ఆటగాళ్లు. దీంతో బెంగుళూరు నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది. ఇటు పంజాబ్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ను బండ బూతులు తిట్టిన ప్రీతి జింటా

అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినందుకు గాను పంజాబీ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ( Preity Zinta) చాలా అసహనంతో కనిపించారు. మ్యాచ్ పూర్తికాగానే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) దగ్గరకు వెళ్లి అతనికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. గట్టిగా అరుస్తూ.. శ్రేయస్ అయ్యర్ కు గడ్డి పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముందుగా ఆరు మ్యాచ్ లు గెలిచి.. ఇప్పుడు అరడజన్ మ్యాచ్ లు ఓడిపోవడం ఏంటని శ్రేయస్ అయ్యర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో శ్రేయస్ అయ్యర్ కు ప్రీతి జింటా వార్నింగ్ ఇచ్చిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అచ్చం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తరహాలోనే ప్రీతి జింటా రెచ్చిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ?

Advertisement

ఇప్పటికైనా పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే గుజరాత్ టైటాన్స్‌ నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్తాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు ఒక్కో మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడే పంజాబ్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అస్సామే.

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×