E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతివారం కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.. గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. థియేటర్లలో వచ్చే సినిమాలు కన్నా ఈ మధ్య టీవీలలో వచ్చే సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ప్రతిరోజు టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ప్రతి రోజు టీవీ ఛానెల్స్ లోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానెల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో చూడాలి..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – హనుమాన్ జంక్షన్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – బతుకమ్మ

ఉదయం 10 గంటలకు – అపరిచితుడు

మధ్యాహ్నం 1 గంటకు – ఘరానా బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు – మా ఆయన చంటి పిల్లాడు

రాత్రి 7 గంటలకు – జిల్‌

రాత్రి 10 గంటలకు – బందోబస్త్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – లక్ష్య

ఉదయం 9 గంటలకు – మత్తువదలరా 2

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 2.30 గంటలకు – మర్యాద రామన్న

సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట

రాత్రి 9 గంటలకు – K.G.F1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – కరెంట్

ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మ్యాస్ట్రో

సాయంత్రం 5 గంటలకు – తెనాలి రామకృష్ణ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమ్మాయికోసం

ఉదయం 10 గంటలకు – అదృష్టవంతులు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – తారక రాముడు

రాత్రి 7 గంటలకు – చిత్రం భళారే విచిత్రం

రాత్రి 10 గంటలకు – ఎవడ్రా రౌడీ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – స్టేషన్ మాష్టర్‌

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – మావిచిగురు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బ్రదర్స్‌

సాయంత్రం 4.30 గంటలకు – గుర్రం పాపిరెడ్డి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రాండ్‌బాబు

ఉదయం 9 గంటలకు – #సింగిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3

మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 6 గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – సామాన్యుడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – గోదావరి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×