E-Paper
Advertisement

IND vs AUS: తొలి వన్డేలో ఆసీస్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

IND vs AUS: తొలి వన్డేలో ఆసీస్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
Advertisement

IND vs AUS: ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కేఎల్ రాహుల్ (75*), రవీంద్ర జడేజా(45*) పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 188 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 81 పరుగులు చేయగా.. ఇంగ్లిస్ 26, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్లు మహమ్మద్ షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా 2, కుల్దీప్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.

Advertisement

Insurance: లవర్స్ మీ కోసమే ఇది.. హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్

Crime: యువతుల మధ్య ప్రేమ.. మధ్యలోకి అబ్బాయి ఎంట్రీ.. చివరికి..

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×