E-Paper
Advertisement

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !
Advertisement

India vs Bangladesh, 1st T20I: టీం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య… ఇవాళ టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టి20 సిరీస్ పైన కన్ను వేసింది. ఈ తరుణంలోనే.. మొదటి టి20 మ్యాచ్ కు రెడీ అయింది సూర్య కుమార్ యాదవ్ సేన. మొదటి టి20 మ్యాచ్ గ్వాలియర్ లోని కొత్త మాధవరావు SC ఇండియా క్రికెట్ స్టేడియం వేదికగా… ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభం కానుంది.

Also Read:  Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Advertisement

దీంతో ఇప్పటికే గ్వాలియర్ చేరుకున్న బంగ్లాదేశ్ అలాగే టీమిండియా జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది టీమిండియా. టీమిండియా జట్టులో సీనియర్లు ఎవరూ లేకుండానే… యుద్ధానికి సిద్ధమైంది. ఇక అటు టెస్టు సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్…ఎలాగైనా… టి20 లు గెలవాలని స్కెచ్ వేస్తోంది. కొత్త మాధవరావు SC ఇండియా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ లో మొదట టాస్‌ గెలిచిన జట్టు.. బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది.

Also Read: Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Advertisement

జట్ల అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్/మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

బంగ్లాదేశ్ : లిట్టన్ కుమార్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, తాంజ్.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×