E-Paper
Advertisement

Inzamam-ul-Haq: PSL నుంచి హిందువుల‌ను నిషేధించాలి, వాళ్ల‌కు ఒక్క రూపాయి ఇవ్వొద్దు

Inzamam-ul-Haq: PSL నుంచి హిందువుల‌ను నిషేధించాలి, వాళ్ల‌కు ఒక్క రూపాయి ఇవ్వొద్దు
Advertisement

Inzamam-ul-Haq:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్లు అన్ని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. విదేశీ క్రికెటర్లు కూడా పాకిస్తాన్ చేరుకొని, తమ జట్ల శిబిరంలో కూడా కలిసిపోయారు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పై Pak మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఇకపై హిందువులకు ఛాన్స్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఈ టోర్నమెంట్ లో హిందువులు ( Hindus ) ఆడకుండా నిషేధం విధించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు ఇంజమామ్ వుల్ హక్. వాళ్లందరూ హిందూ వ్యతిరేకులని.. వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని కోరారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

PSL నుంచి హిందువుల‌ను నిషేధించాలి – ఇంజ‌మామ్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి అసలు హిందువులను తీసుకోకూడదని డిమాండ్ చేశారు ఇంజమామ్ వుల్ హక్. వాళ్లపై నిషేధం విధించాలని కోరారు. హిందువులు లోయర్ క్లాస్ ప్రజలని.. అలాంటి వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పైన హిందువులకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ప్రవేశం లేదని బోర్డు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలపై మన హిందువులు మండిపడుతున్నారు.

రూపాయి లాభం లేని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఏ హిందువు కూడా అనడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇంజమామ్ వుల్ హక్ కు కౌంటర్ ఇస్తున్నారు. హిందువులందరికీ ఐసీఎల్ అండగా ఉంటుందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందు క్రికెటర్లు ఐపీఎల్ ఆడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ టోర్నమెంట్ కు పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను ప్రేక్షకులు లేకుండానే ఈసారి నిర్వహించనున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుని ప్రకటన చేసింది. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును కాదని ఐపిఎల్ లోకి వెళ్లే వాళ్లపై బ్యాన్ విధిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

 

 

Related News

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

Big Stories

Advertisement
×