E-Paper
Advertisement

KKR Wins IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసిందిగా..?

KKR Wins IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసిందిగా..?
Advertisement

Lady Cricket Fan Shares Braless Pics: ఐపీఎల్ లో విన్నర్ విషయమై ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఐపీఎల్ 2024 కోలకతా నైట్ రైడర్స్ జట్టు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పోస్ట్ చేస్తానంటూ అందులో పేర్కొన్నది. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభంలో ఈ ఛాలెంజ్ చేసింది. ఇలా ఆ యువతి ఛాలెంజ్ చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ఆమెపై పడింది. ఛాలెంజ్ చేయడమే కాదు.. కేకేఆర్ గెలిస్తే మీరు అన్నట్లుగా చేయాలంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్.

దీంతో ఆ లేడీ ఫ్యాన్ తన మాట నిలబెట్టుకుంటున్నట్టుగా ఈ ఉదయం బ్రా లేకుండా తాను దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అయితే, టాప్ లేకుండా ఆమె ఫొటోలు పెడుతుంది అనుకున్నారు. కానీ, ఆమె బ్రా లేకుండా టాప్ ధరించిన ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఇంకో విషమేమంటే.. ఆమె షేర్ చేసిన ఫొటోలు ఆమెవి కావు.. ఎవరో ఫొటోలను తన ఫొటోలుగా వాటికి కలరింగ్ ఇచ్చి పోస్ట్ చేసింది. అయితే, ఆమె నిర్వాకం గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా బయటపడింది.

Advertisement

Also Read: దీపా కర్మాకర్ రికార్డ్.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ జిమ్నాస్ట్

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ -ఐపీఎల్ 2024 టైటిల్ ను KKR (కోల్ కతా నైట్ రైడర్స్) గెలుచుకుంది. నిన్న చెన్నైలోని జరిగిన ఫైనలో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని తన సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరు చేసింది. అయితే, ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో మొదటగా బ్యాటింగ్ చేసిన ఓ జట్టు కేవలం 113 పరుగులు తీయడం ఇదే తొలిసారి. మొత్తం 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులతో కేకేఆర్ ట్రోఫీని తన కైవసం చేసుకుంది.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×