E-Paper
Advertisement

Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?

Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?
Advertisement

 

 

Advertisement

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలో… టీమిండియాలో ప్రఖ్యాత స్థానాన్ని దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ లాంటి… ప్లేయర్ రికార్డులను బద్దలు కొట్టిన మొనగాడు ఒక్కడే ఒక్కడే. అతనే విరాట్ కోహ్లీ. ధోని కెప్టెన్సీలో… అత్యున్నత స్థానానికి ఎదిగిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు.

 

Advertisement

ధోనీ ఇచ్చిన సలహాలు అలాగే సూచనలు తీసుకొని… అవకాశాలను సద్వినియోగం చేసుకొని నెంబర్ వన్ క్రికెటర్ గా మారిపోయాడు విరాట్ కోహ్లీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి మంచి క్రేజ్ దక్కింది. అయితే అలాంటి విరాట్ కోహ్లీ నేడు పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడనే సంగతి తెలిసిందే. మైదానం బయట కూడా కోహ్లీ అలానే సరదాగా ఉంటాడు. కోహ్లీకి ముఖ్యంగా అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ.

 

 

ఇక కోహ్లీ వ్యక్తిగత విషయానికొస్తే …..బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనుష్కతో ప్రేమకు ముందు కోహ్లీ పలువురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపించాడని జోరుగా వార్తలు వచ్చాయి. మాజీ మిస్ ఇండియా బాలీవుడ్ నటి సారా జెన్ డయాస్ 2011లో కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. సారా తెలుగు టాప్ హీరో పవన్ కళ్యాణ్ పంజా చిత్రంలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత దక్షిణాది నటి సంజనతో కోహ్లీకి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

 

 

ఓ సెల్ఫోన్ యాడ్ లో కలిసి నటించిన తమన్నాతో కోహ్లీ ప్రేమలో పడ్డాడని కూడా పుకార్లు వచ్చాయి. బ్రెజిల్ మోడల్ ఇజబెల్ లీట్ తో బయట కూడా తిరుగుతూ కోహ్లీ కనిపించాడు. లాక్మీ యాడ్ లో కనిపించిన ఇజబెల్ తో కలిసి కోహ్లీ సింగపూర్ లో షాపింగ్ మాల్ కు, పబ్బులకు వెళుతూ కనిపించాడు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. విరాట్ స్పానిష్ లో ఐ లవ్ యు అని లెటర్ కూడా రాశాడు. కోహ్లీతో తాను రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసినట్టు ఇజబెల్ స్వయంగా వెల్లడించారు.  అదే సమయంలో విదేశీ హీరోయిన్ తో కూడా డేటింగ్ చేశాడట.

 

 

ఆ తర్వాత అనుష్క శర్మతో కోహ్లీ ప్రేమాయణం బయటకు వచ్చింది. తోలుత రహస్యంగా ఉన్న వీరి ప్రేమ ఆ తర్వాత అందరికీ చెప్పారు. వీరిద్దరూ కలిసి విదేశాల్లోనూ చక్కర్లు కొట్టారు. అనంతరం ఉప్పల్ స్టేడియంలో అనుష్కకు కోహ్లీ మైదానం నుంచే ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కనిపించారు. ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు. అనంతరం వివాహం చేసుకొని మళ్ళీ ఒకటయ్యారు. వీరికి ప్రస్తుతం ఓ పాప, బాబు కూడా ఉన్నారు. కోహ్లీ, అనుష్క శర్మ జంట ఎంతోమంది జంటలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ జంట లండన్ లోనే సెటిల్ అయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు వచ్చి వెళ్తున్నాడు విరాట్ కోహ్లీ.

Related News

గాయాలు లేకుండా క‌పిల్ దేవ్ ఇర‌గ‌దీస్తే..బుమ్రా, పాండ్యా జ‌ల్సాలు చేస్తున్నారు!

డారెన్ సామీ లాంటి పాకిస్తాన్ కుక్క‌ల‌ను ఇండియా నుంచి తరిమి కొట్టండి!

నిద్ర‌పోయి రెండు రోజులైంది…పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌పై RCB ప్లేయ‌ర్ పోస్ట్ వైర‌ల్ !

CJP, ధ్రువ్ రాఠీకి మ‌ద్ద‌తుగా కోహ్లీ ఫ్యామిలీ..షాకింగ్ పోస్టులు వైర‌ల్ ?

షమీ వ‌న్డేల‌కు సెల‌క్ట్ కాలేద‌ని న్యూజిలాండ్ పండ‌గ చేసుకుంటోంది

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×