E-Paper
Advertisement

Mohammed Shami out from IPL 2024: గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్.. ఐపీఎల్‌ కు షమీ దూరం

Mohammed Shami out from IPL 2024: గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్.. ఐపీఎల్‌ కు షమీ దూరం
Advertisement
mohammed shami ipl news

Mohammed Shami out from IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. చీలమండ గాయంతో షమీ బాధపడుతున్నారు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. షమీ ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడని వార్తలు వచ్చాయి. చీలమండ గాయం వల్ల ఆటకు దూరమయ్యాడు. షమీకి ఆపేరషన్ చేయాల్సి ఉందని సమాచారం. అందువల్లే ఈ సీజన్ లో ఇక షమీ అందుబాటులోకి రాడని అంటున్నారు.

Advertisement

స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత షమీ ఏ సిరీస్ లోనూ ఆడలేదు. చీలమండ గాయం వల్లే ఆటకు విరామం ఇచ్చాడు. గుజరాత్ ఆడిన రెండు సీజన్లలోనూ ఫైనల్ కు చేరింది. తొలి సీజన్ లోనే విజేత నిలిచింది. గతేడాది పైనల్ లో ఓడింది. గుజరాత్ టైటాన్స్ విజయాల్లో మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.

Read More: రాంచీ మ్యాచ్‌లో ఎవరుంటారు?

Advertisement

మహ్మద్ షమీ జనవరి చివరి వారం వరకు లండన్ లో ఉన్నాడు. ఎడమకాలి చీలమండకు గాయం కోసం చికిత్స తీసుకున్నాడు. గాయం తగ్గే వరకు ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఆ తర్వాత 3 వారలకు మళ్లీ ప్రాక్టీస్ కు ప్రయత్నించాడు. రన్నింగ్ మొదలుపెట్టాడు. అయితే గాయం మరల తిరగబెట్టింది. అందువల్లే ఆపరేషన్ చేయించుకోవాల్సి పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. ఐపీఎల్‌ 2024 సీజన్ లో మహ్మద్ షమీ ఆడటం కష్టమేనని బీసీసీఐ కూడా తెలిపింది.

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×