E-Paper
Advertisement

MS Dhoni – Sivakarthikeyan: ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడ‌తా, రిటైర్మెంట్ పై ధోని సంచ‌ల‌నం

MS Dhoni – Sivakarthikeyan: ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడ‌తా, రిటైర్మెంట్ పై ధోని సంచ‌ల‌నం
Advertisement

MS Dhoni – Sivakarthikeyan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో ఐదు రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి జూన్ మొదటి వారం వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగుతుంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఇది టోర్నమెంట్ ఆగేలాగా కనిపించడం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2026 టోర్నమెంట్లో పాల్గొనబోయే 10 జట్లు సంసిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్ ప్రారంభ కార్యక్రమాలను విడివిడిగా జట్ల యాజమాన్యాలు నిర్వహించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని ( MS DHONI  ) తన రిటైర్మెంట్ పై ( MS DHONI  Retirement) క్లారిటీ ఇచ్చారు. ఛాన్స్ ఉంటే 60 సంవత్సరాల వరకు చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టు తరఫున రిటైర్మెంట్ ఇవ్వకుండా ఆడతానని ప్రకటించారు.

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

60 సంవత్సరాల దాకా ఐపీఎల్ ఆడతా.. ధోని సంచలనం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తాజాగా అభిమానులతో ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్లు అలాగే ప్రస్తుత ప్లేయర్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తమిళ నటుడు శివ కార్తికేయన్ ( Sivakarthikeyan) కూడా హాజరై ముచ్చటించారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ అంశాన్ని స్టేజ్ పైనే మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు శివ కార్తికేయన్. ధోని సార్ మీరు అసలు రిటైర్మెంట్ ఇవ్వకండి.. ఇస్తే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరూ బాధపడతారు అని ధోని ముందే ఎమోషనల్ అయ్యాడు శివ కార్తికేయన్.

ఇప్పటికీ యంగ్ గానే మీరు ఉన్నారు.. 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఇవ్వకుండా ఆడండి.. మా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అప్పటివరకు ఆదరిస్తారని పేర్కొన్నాడు. అయితే దీనికి మహేంద్రసింగ్ ధోని వెంటనే ఆన్సర్ కూడా ఇచ్చాడు. రోజు రోజుకు తన ఆరోగ్యం అలాగే ఫిట్ అనే తగ్గిపోతోందని ధోని వెల్లడించారు. కానీ 60 సంవత్సరాల వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు మహేంద్రసింగ్ ధోని. దీంతో మహేంద్రసింగ్ ధోని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మహేంద్రసింగ్ ధోని ( MS DHONI  ) రిటైర్మెంట్ ఇవ్వాల‌ని, కుర్రా క్రికెట‌ర్ల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని ఈ మ‌ధ్య ఇర్ఫాన్ ప‌ఠాన్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి వాళ్ల‌కు కౌంట‌ర్ ఇచ్చేలా మహేంద్రసింగ్ ధోని తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని రిటైర్మెంట్ పై ధోని కామెంట్స్ చేయడం, ప‌ఠాన్ ను ఉద్దేశించేన‌ని అంటున్నారు.

Advertisement

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×