E-Paper
Advertisement

Muttiah Muralitharan stunning steps: ముత్తయ్య మురళీధరన్‌ను ఊపొచ్చింది.. అందుకే..

Muttiah Muralitharan stunning steps: ముత్తయ్య మురళీధరన్‌ను ఊపొచ్చింది.. అందుకే..
Advertisement

Muttiah Muralitharan stunning steps: శ్రీలంక మాజీ క్రికెట్ ముత్తయ్య మురళీధరన్ గురించి చెప్ప నక్కర్లేదు. మైదానంలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతాడు. ఇదంతా ఒకప్పటిమాట. ఇప్పుడు అదే జోరు కాకపోతే నాలుగు గదుల మధ్య అదిరిపోయే స్టెప్పులేస్తున్నాడు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా.. ముమ్మాటికీ నిజం.

దేశవ్యాప్తంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఊర్రూతలుగిస్తున్న పాట తౌబా.. తౌబా. ఈ పాట సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. అంతేకాదు ట్రెండింగ్‌గా మారింది. చాలామంది ఔత్సాహికులు ఈ పాటను రీల్స్ చేసి దుమ్మురేపుతున్నారు. తాజాగా శ్రీలంక లెజండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ స్టెప్పులు వేయడం ట్రెండింగ్‌గా మారింది.

Advertisement

ఓ డ్యాన్స్ ఫ్లోర్‌పై లెజండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వేసిన స్టెప్పులు అదుర్స్ అని అంటున్నారు. మ్యూజిక్‌కు అనుగుణంగా ఆయన వేసిన స్టెప్పులు కేక పెట్టించారు. ఆ డ్యాన్స్ చూసినవాళ్లు మాత్రం మురళీధరన్‌కు డ్యాన్స్‌లో అనుభవం ఉందని చర్చించుకోవడం మొదలుపెట్టారు. నటుడు వికీ కౌశల్ కంటే ముత్తయ్య బెటరని అంటున్నారు.

ALSO READ: పారిస్ ఒలింపిక్స్, ప్రియుడితో ఎంజాయ్, పోటీల నుంచి స్విమ్మర్ ఔట్

Advertisement

డ్యాన్స్ చేసింది ముత్తయ్య మురళీధరన్ కాదని అంటున్నవాళ్లూ లేకపోలేదు. మాజీ క్రికెటర్ మాదిరిగానే కొరియోగ్రాఫర్ ఉన్నాడని అంటున్నారు. ఆ తరహా డ్యాన్స్‌లు వేసేవాళ్లు కోలీవుడ్‌లో చాలామంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ డ్యాన్స్‌పై ఎవరి ఒపీనియన్ వాళ్లు బయటపెడుతున్నారు.

ఇక బ్యాడ్ న్యూజ్ సినిమా విషయానికొస్తే.. త్రిప్తి డిమ్రి-విక్కీ కౌశల్-అమ్మీ విర్క్ కాంబోలో వచ్చింది ఈ మూవీ. రిలీజై పుష్కర రోజులు అయ్యింది. ఊహించని విధంగా వసూళ్లను రాబడుతోంది. ఇండియాతోపాటు ఓవర్సీస్‌లో దాదాపు 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట.

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×