E-Paper
Advertisement

Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా
Advertisement

Sarfaraz Khan Double Century:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. తాజాగా డబుల్ సెంచరీ చేసి, తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్. 219 బంతుల్లోని 227 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు అలాగే 19 బౌండరీలు ఉన్నాయి. 103 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీ 2026 టోర్నమెంట్ లో ( Ranji Trophy Elite 2025-26) భాగంగా హైదరాబాద్ వర్సెస్ ముంబై ( Hyderabad vs Mumbai )
మధ్య మ్యాచ్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై తరఫున బరిలోకి దిగిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డబుల్ సెంచరీ  ( Sarfaraz Khan Double Century ) నమోదు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో సర్ఫరాజ్ ఖాన్ పేరు మారు మోగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసిన తర్వాత బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడని స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను మెచ్చుకుంటున్నారు. ఇదే ఊపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( IPL 2026 ) కొనసాగిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఛాంపియన్ గా నిలవడం గ్యారెంటీ అంటున్నారు. అటు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డబుల్ సెంచరీ చేసిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ( Chennai Kumar Kings) కూడా సంబరపడిపోతున్నారు.

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

రంజీ మ్యాచ్ లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ

Advertisement

రంజీ ట్రోఫీ 2026 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా హైదరాబాద్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. 118 ఓవర్లు ఆడిన ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 533 పరుగులు సాధించింది. 600 పరుగుల వైపు దూసుకు వెళ్తోంది ముంబై. అయితే ముంబై తరఫున బర్రిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. 219 బంతుల్లో 227 పరుగులు సాధించి వికెట్ కోల్పోయాడు. అటు సిద్దేశ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ముంబై ఈ స్థాయిలో స్కోరు సాధించగలిగింది.

అదిరిపోయే ఫామ్ లో సర్ఫరాజ్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్ మొన్నటి మినీ వేలంలో 75 లక్షలకు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదిరిపోయే ఇన్నింగ్స్ తో దుమ్ము లేపుతున్నాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక సెంచరీతో పాటు మూడు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. విజయ్ హజారే టోర్నమెంట్ లో రెండు అర్థ సెంచరీలు కూడా నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి ఇరగదీశాడు. ఇదే ఊపు IPL 2026లో కొనసాగిస్తే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను ఎవడు ఆపలేడు అని అంటున్నారు.

Advertisement

 

 

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×