E-Paper
Advertisement

PAK vs BAN: నన్ను వాట‌ర్ బాయ్ గా వాడ‌తారా ? పాక్ యాజ‌మాన్యంతో గొడ‌వ పెట్టుకున్న షాహీన్ అఫ్రిది

PAK vs BAN:  నన్ను వాట‌ర్ బాయ్ గా వాడ‌తారా ? పాక్ యాజ‌మాన్యంతో గొడ‌వ పెట్టుకున్న షాహీన్ అఫ్రిది
Advertisement

PAK vs BAN:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్టు జరగగా.. బంగ్లాదేశ్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ప్రస్తుతం రెండో టెస్టు కూడా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ రెండు టెస్టులో కూడా బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంతో షాహీన్ అఫ్రిది గొడవ పెట్టుకున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. రెండు టెస్ట్ కు దూరమైన షాహీన్ అఫ్రిదితో చాకిరీ చేయించుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) యాజమాన్యం. వాటర్ బాయ్ గా ( Water Boy) అతన్ని మార్చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ అయిన తనతో.. మంచినీళ్లు ఇచ్చేందుకు పంపిస్తున్నారని కోచ్ ఉమర్ గుల్ తో షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) గొడవ పెట్టుకున్నట్లు వీడియో వైరల్ గా మారింది. తాను నీళ్లు ఎవరికి ఇచ్చేది లేదని మైదానం నుంచి షాహీన్ అఫ్రిది వెళ్ళిపోతున్న విజువల్స్ స్పష్టంగా కనిపించాయి.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

నేను బౌల‌ర్ ను వాట‌ర్ బాయ్ కాదు, గొడ‌వ పెట్టుకున్న షాహీన్ అఫ్రిది

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 2nd Test) మధ్య సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Sylhet International Cricket Stadium, Sylhet) వేదికగా రెండవ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టెస్టులో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేయగా… ప్రస్తుతం పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇప్పటి వరకు అయితే బంగ్లాదేశ్ ఈ టెస్ట్ మ్యాచ్ లో పై చేయి సాధించింది. ఇలాంటి క్రమంలో రెండో టెస్ట్ కు గాయం కారణంగా దూరమైన షాహీన్ అఫ్రిది గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. నిన్న ఈ మ్యాచ్ ప్రారంభం కాగా… షాహీన్ అఫ్రిదిని వాటర్ బాయ్ గా వాడుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం. పాకిస్తాన్ కోచ్ ల‌ ఆదేశాల మేరకు వాటర్ బాయ్ గానే స్టేడియంలో దర్శనమిస్తున్నాడు. అయితే పదేపదే వాటర్ కు తనని పంపిస్తున్నారని గుస్స అయ్యాడట షాహీన్ అఫ్రిది.

ఈ తరుణంలోనే కోచ్ ఉమర్ గుల్ తో షాహీన్ అఫ్రిది కూడా గొడవ పెట్టుకున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ ఒక్కసారికి వాటర్ ఇచ్చిరాపో అని షాహీన్ అఫ్రిదికి సూచనలు చేశాడు ఉమర్ గుల్. అయితే ఇక నేను వాటర్ బాయ్ కాదు.. ప్రీమియం బౌలర్ అంటూ గొడవ పెట్టుకున్నాడట. ప్రీమియర్ బౌలర్ అయిన నాతో చాకిరీ చేయించుకుంటున్నారా? మీరొద్దు.. మీ మ్యాచ్ వద్దు.. అంటూ అక్కడి నుంచి షాహీన్ అఫ్రిది కోపంగా వెళ్ళిపోయాడు. దీంతో ఉమర్ గుల్ ( Umar Gul) కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నేను చెప్పింది చేయాల్సిందేనట్టు ఉండ బద్దలు కొట్టారట ఉమర్ గుల్. షాహీన్ అఫ్రిదిపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ వీడియో ఆధారంగా షాహీన్ అఫ్రిదిపై ఫిర్యాదు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

 

 

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×