BigTV English
Advertisement

Ruturaj Gaikwad: గంభీర్‌ కుట్రలు…బలైన CSK ప్లేయర్‌..?

Ruturaj Gaikwad: గంభీర్‌ కుట్రలు…బలైన CSK ప్లేయర్‌..?

Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాతో ( Australia ) జరిగే టెస్ట్ సిరీస్, దక్షిణాఫ్రికా తో ( South Africa ) జరిగే టి20 మ్యాచ్ల కోసం… తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. ఈ రెండు సీరియస్‌ లకు కోసం… రెండు జట్లను వేరు వేరుగా సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆస్ట్రేలియాతో ( Australia ) జరిగే టెస్ట్ సిరీస్ కోసం… రోహిత్ శర్మ ( Rohit Shrama ) కెప్టెన్సీలో టీమిండియా ( Team India )… ఆడనుంది. అయితే ఇందులో మహమ్మద్ షమీకి ( Mohammad Shami ) ఛాన్స్ వస్తుందనుకుంటే చివరికి… అతన్ని పక్కకు పెట్టారు సెలెక్టర్లు.


Social Media Reacts As CSK Captain Ruturaj Gaikwad Is Not Named In India Squad For Australia Tests

Also Read: Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫి, సౌతాఫ్రికా టూర్లకు టీమిండియా జట్లు ప్రకటన.. సూర్యకు కెప్టెన్సీ !

ఇక ఇటు… ఆస్ట్రేలియా తో ( Australia ) టెస్టులు, దక్షిణాఫ్రికా తో ( South Africa ) టి20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఎక్కడ కూడా రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) కనిపించలేదు. రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) కు మొండి చేయి చూపించింది బీసీసీఐ. అయితే రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) ను సెలెక్ట్ చేయకపోవడం పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad)ను సెలెక్ట్ కాకపోవడం వెనుక కుట్రలు జరిగాయని… సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. దినంతటికీ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కారణమని… అందుకే.. ఎల్లో జెర్సీ వేసుకున్న ఏ ప్లేయర్ కు అవకాశం రావడం లేదని మండిపడుతున్నారు.


Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

మహేంద్రసింగ్ ధోని ( Mahendra singh Dhoni ) ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings ) జట్టులోనే.. రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) ఉన్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) ఆడుతున్న నేపథ్యంలోనే అతన్ని గంభీర్ సెలెక్ట్ చేయలేదని… అతని సూచన మేరకు బీసీసీఐ కూడా మాట విన్నదని పేర్కొంటున్నారు. మహేంద్ర సింగ్ ధోని పైన ఉన్న పాత కోపంతో… రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) పై పగ తీర్చుకుంటున్నాడని… గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir )ను ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.

 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె) , R అశ్విన్, R జడేజా, Mohd. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

రిజర్వ్‌లు: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.

దక్షిణాఫ్రికాతో 4 టీ20ల కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (WK), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ . , అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×