BigTV English

Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫి, సౌతాఫ్రికా టూర్లకు టీమిండియా జట్లు ప్రకటన.. సూర్యకు కెప్టెన్సీ !

Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫి, సౌతాఫ్రికా టూర్లకు టీమిండియా జట్లు ప్రకటన.. సూర్యకు కెప్టెన్సీ !

Border Gavaskar Trophy: బీసీసీఐ పాలక మండలి (  Board of Control for Cricket in India )  కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే… బోర్డర్ గవాస్కర్ సిరీస్ (Border Gavaskar Trophy ) కోసం టీం ఇండియాను ఫైనల్ చేసింది. అదే సమయంలో సౌతాఫ్రికా ( South Africa  ) జరిగే.. టి20 టోర్నమెంట్ జట్టును కూడా ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (  Board of Control for Cricket in India ). అయితే బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ కు మహమ్మద్ షమీ ( Mohammad Shami )  సెలెక్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ… ఆయన అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.


Squads for India tour of South Africa Border Gavaskar Trophy announced
Squads for India tour of South Africa Border Gavaskar Trophy announced

మహమ్మద్ షమీ ( Mohammad Shami ) గాయం తిరగ బడడంతో… ఆస్ట్రేలియా టూర్కు సెలెక్ట్ కాలేదు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ కోసం 18 మందితో జట్టును ఫైనల్ చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ ( Rohit Sharma )… కెప్టెన్ గా వ్యవహరించ నున్నాడు. బుమ్రా వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. ఇక అటు… సౌత్ ఆఫ్రికా తో ( South Africa  ) జరిగే టి20 మ్యాచ్ లకు కూడా టీమిండియాను సెలెక్ట్ చేశారు. ఈ టోర్నమెంట్లో కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav ) కొనసాగనున్నాడు. వికెట్ కీపర్ గా… సంజు శాంసన్ ( Sanjau samson ) బరిలో ఉంటారు.

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె) , R అశ్విన్, R జడేజా, Mohd. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

రిజర్వ్‌లు: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.

భారత జట్టు

దక్షిణాఫ్రికాతో 4 టీ20ల కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (WK), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ , అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×