E-Paper
Advertisement

మ‌ళ్లీ బ‌రితెగించిన కోహ్లీ ఫ్యాన్స్‌…జాసన్ హోల్డర్ భార్య‌ను రే**ప్ చేస్తామంటూ వార్నింగ్

మ‌ళ్లీ బ‌రితెగించిన కోహ్లీ ఫ్యాన్స్‌…జాసన్ హోల్డర్ భార్య‌ను రే**ప్ చేస్తామంటూ వార్నింగ్
Advertisement

Kohli vs Holder:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli fans ) అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ట్రావిస్ హెడ్ వర్సెస్ కోహ్లీ మధ్య సంఘటన నేపథ్యంలో.. మొన్ననే రెచ్చిపోయి ప్రవర్తించారు. అనవసరంగా హెడ్ భార్యను పచ్చి బూతులు తిట్టారు. ఇక లేటెస్ట్ గా క్వాలిఫైయర్ 1 సందర్భంగా విరాట్ కోహ్లీ వికెట్ ను తీసినందుకుగాను గుజరాత్ బౌలర్ జాసన్ హోల్డర్ ( Jason Holder) ఫ్యామిలీని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు కింగ్ కోహ్లీ ( ( Virat Kohli) అభిమానులు. వికెట్ పడిన మరుక్షణం నుంచి ట్రోలింగ్ ప్రారంభించారు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

జాసన్ హోల్డర్ భార్య‌ను రే**ప్ చేస్తామంటూ వార్నింగ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Qualifier 1) మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు 92 పరుగులు తేడాతో విజయం సాధించింది. అంతేకాదు ఈ విజయం నేపథ్యంలో ఫైనల్స్ లోగి దూసుకు వెళ్ళింది. బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయగా, 43 పరుగుల వద్ద జాస‌న్ హోల్డర్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా జాసన్ హోల్డర్ కాస్త ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే ఇది నచ్చని విరాట్ కోహ్లీ అభిమానులు రంగంలోకి దిగారు. జాసన్ హోల్డర్ అకౌంట్లోకి వెళ్లి పచ్చి బూతులు తిట్టడం మొదలు పెట్టారు.

అతన్ని తిట్టడమే కాకుండా… హోల్డర్ భార్యను రే**ప్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ గడ్డపైన నీ కుటుంబాన్ని తలదించుకునేలా చేస్తామని హెచ్చరించారు. ఇంకోసారి విరాట్ కోహ్లీ ముందు కుప్పిగంతులు వేస్తే, అక్కడే పాత‌రేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అచ్చం ట్రావిస్ హెడ్ భార్య‌ను తిట్టిన‌ట్టే, ఇక్క‌డ కూడా వ్య‌వ‌హ‌రించారు. దీంతో జాసన్ హోల్డర్ పై విరాట్ కోహ్లీ అభిమానులు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే దీనిపై గుజరాత్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ఆడటం చేతకాదని.. అందుకే తన అభిమానులతో ఇలా దాడులు చేయిస్తాడని సీరియస్ అవుతున్నారు.

ఐపీఎల్ 2026 లో రెండుసార్లు హోల్డర్ బౌలింగ్ లోనే కోహ్లీ ఔట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రెండుసార్లు జాసన్ హోల్డర్ బౌలింగ్లోనే విరాట్ కోహ్లీ వికెట్ సమర్పించుకున్నాడు. 34వ మ్యాచ్ సందర్భంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు కోహ్లీ. అచ్చం అలాగే నిన్న క్వాలిఫైయర్ 1 సందర్భంగా కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే కాస్త ఎక్కువగా హోల్డర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. దీనికి కోహ్లీ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు.

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×