E-Paper
Advertisement
10th Class Student Suicide: ‘బాగా చదువుకో’ అని తండ్రి మందలించడంతో మనస్తాపం.. క్షణికావేశంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

10th Class Student Suicide: ‘బాగా చదువుకో’ అని తండ్రి మందలించడంతో మనస్తాపం.. క్షణికావేశంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

10th Class Student Suicide: తల్లిదండ్రుల మందలింపును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వయసులో.. క్షణికావేశానికి లోనై నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు నేటి విద్యార్థులు. “బాగా చదువుకో.. మంచి మార్కులు తెచ్చుకో” అని తండ్రి మందలించినందుకు మనస్తాపానికి గురై ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని […]

Big Stories

×