E-Paper
Advertisement
నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్

నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్

NEET UG-2026 Re-Exam Results: దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 11.21 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.పంజాబ్‌ విద్యార్థి ఆర్యన్ గుప్తా, హర్యానా విద్యార్థి పాన్షుల్ ఇద్దరికీ టాపర్లుగా నిలిచారు. తెలంగాణ నుంచి హనుమకొండ విద్యార్థి 13వ ర్యాంకు దక్కించుకుంది. నీట్ యూజీ-2026 ఫలితాలు-దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూసిన నీట్‌ యూజీ-2026 పునఃపరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ వంటి అండర్‌ […]

Big Stories

Advertisement
×