BigTV English
Screwdriver: స్క్రూడ్రైవర్ మింగేసిన 8 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసి వెలికి తీసిన వైద్యులు.

Screwdriver: స్క్రూడ్రైవర్ మింగేసిన 8 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసి వెలికి తీసిన వైద్యులు.

Screwdriver: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడారు. అల్లూరి జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన ఈ బాలుడు ఆటలాడుతూ స్కూడ్రైవర్‌ను మింగడంతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చిన బాలుడికి వైద్యులు వెంటనే సంబంధిత పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. . 3 గంటల శ్రమించి బాలుడిని కాపాడిన వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలోని వైద్య […]

Big Stories

×