E-Paper
Advertisement
CSC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!
Aadhaar Supervisor: నిరుద్యోగులకు శుభవార్త.. సీఎస్‌సీలో 252 ఆధార్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, టెన్త్ పాసైతే చాలు బ్రో

Aadhaar Supervisor: నిరుద్యోగులకు శుభవార్త.. సీఎస్‌సీలో 252 ఆధార్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, టెన్త్ పాసైతే చాలు బ్రో

దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్ (CSC), నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించింది. వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 252 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతలు, అనుభవం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ […]

Big Stories

×