BigTV English
Agniveer vayu jobs: అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ షురూ.. ట్రైనింగ్‌లోనే రూ.40,000

Agniveer vayu jobs: అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ షురూ.. ట్రైనింగ్‌లోనే రూ.40,000

అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్వినియోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిన్నటి నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి. విద్యార్హత: టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈఉద్యోగాల్లో చేరవచ్చు. అర్హత పరీక్ష: ఆన్ లైన్ పరీక్షకు మూడు రోజుల […]

Big Stories

×