E-Paper
Advertisement
షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

Bengaluru: ప్రపంచవ్యాప్తంగా ఏఐ మేనియా కొనసాగుతోంది. కంపెనీలు వాటిని తయారు చేస్తుంటే.. ప్రభుత్వాలు వాటిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏఐ ద్వారా సామాన్యులకు కష్టాలు మొదలయ్యాయి. తాజాగా బెంగుళూరులో ఓ వాహనదారుడికి రూ. 500 జరిమానా విధించింది ఏఐ కెమెరా. దీంతో షాకవ్వడం వినియోగదారుడి వంతైంది. అసలు ఏం జరిగింది? బెంగుళూరులో ఘటన.. షాకైన వాహనదారుడు రూల్స్ అతిక్రమిస్తున్న వాహనదారులపై ఉక్కుపాదం మోపేందుకు టెక్నాలజీని విస్తారంగా ఉపయోగిస్తున్నాయి వివిధ రాష్ట్రాలు. తొలుత ఏఐ టెక్నాలజీని ట్రాఫిక్ విభాగాల్లో […]

Xiaomi Smart Camera 3: మనిషి ముఖాన్ని గుర్తుపట్టే కొత్త సెక్యూరిటీ కెమెరా.. 3K రికార్డింగ్, 5MP సెన్సర్.. ధర?

Big Stories

Advertisement
×