BigTV English
Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

క్యాన్సర్ వ్యాధి నిర్థారణలో వైద్యులు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుండవచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే ముప్పుని వైద్యులు ముందస్తుగా అంచనా వేయలేరు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పనిచేస్తోంది. వైద్యులు కూడా గుర్తించని లక్షణాలను చక్కగా విశ్లేషిస్తోంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ని గుర్తించడంలో ఏఐ అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. డిటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. అత్యంత సాధారణ క్యాన్సర్.. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో అసాధారణంగా కణాలు […]

Big Stories

×