E-Paper
Advertisement
Harvard University Invitation: హార్వర్డ్ వేదికపై రేవంత్ రెడ్డి.. భారత్ నుంచి తెలంగాణ‌ సీఎంకు మాత్రమే ఆహ్వానం!

Harvard University Invitation: హార్వర్డ్ వేదికపై రేవంత్ రెడ్డి.. భారత్ నుంచి తెలంగాణ‌ సీఎంకు మాత్రమే ఆహ్వానం!

Harvard University Invitation: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహించనున్న ఏఐ పాలసీ సింపోజియం లో పాల్గొని ప్రసంగించవలసిందిగా ముఖ్యమంత్రికి లేఖ పంపింది. మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్‌లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణకు […]

Big Stories

×