E-Paper
Advertisement
జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Airtel Hotspot Ban: ఎయిర్‌టెల్ తమ సబ్‌స్క్రైబర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇకపై ఈ డేటాను కేవలం మొబైల్‌లో మాత్రమే వాడుకోవాలని, వేరే పరికరాలకు హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం: అన్‌లిమిటెడ్ 5G డేటాను హాట్‌స్పాట్ ద్వారా పంచుకోకూడదనే ఎయిర్‌టెల్ నిబంధనలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు […]

Big Stories

Advertisement
×