E-Paper
Advertisement
Gadwal Fire Accident: గద్వాల జిల్లాలో ఫ్యాక్టరీ దగ్ధం.. ఎగిసిపడుతోన్న అగ్నికీలలు, పరుగులు తీసిన కార్మికులు

Gadwal Fire Accident: గద్వాల జిల్లాలో ఫ్యాక్టరీ దగ్ధం.. ఎగిసిపడుతోన్న అగ్నికీలలు, పరుగులు తీసిన కార్మికులు

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ప్రముఖ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో అందరూ బయటకు పరుగులు తీశారు. చూస్తుండగానే అగ్నికీలలు ఫ్యాక్టరీ అంతటా విస్తరించాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. […]

Big Stories

×