BigTV English
America: అమెరికాలో హత్యకు గురైన భారత సంతతి బిజినెస్‌మేన్.. చంపిందీ భారతీయుడే, అసలేం జరిగింది?

America: అమెరికాలో హత్యకు గురైన భారత సంతతి బిజినెస్‌మేన్.. చంపిందీ భారతీయుడే, అసలేం జరిగింది?

America: అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణహత్యకు గురయ్యారు. ఆయనను భారతీయుడు పొడిచి చంపేశాడు. తన మామలా కనిపిస్తున్నాడనే కారణంతో హత్యకు పాల్పడినట్టు నిందితుడు తెలిపాడు. వెంటనే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. అమెరికా టెక్సాస్‌‌‌లోని ఆస్టిన్‌ సిటీలో విషాదకర ఘటన జరిగింది. స్థానిక బస్సులో ప్రయాణిస్తున్నారు 30 ఏళ్ల వ్యాపారవేత్త అక్షయ్‌‌గుప్తా. మరో భారతీయుడు ఆయనపై దాడి చేసి చంపేశాడు. అక్షయ్‌ గుప్తా […]

Big Stories

×