BigTV English
Alekhya Chitti New Business:  పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్.. అలేఖ్య చిట్టి కొత్త వ్యాపారం ఇదే!

Alekhya Chitti New Business: పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్.. అలేఖ్య చిట్టి కొత్త వ్యాపారం ఇదే!

Alekhya Chitti Pickles Controversy: కస్టమర్లను నోటికి వచ్చినట్లు తిట్టిన అలేఖ్య చిట్టీకి తగిన శాస్తి జరిగింది. అలేఖ్య చిట్టీ పికెల్స్ వ్యాపారం కుప్పకూలిపోయింది. ఇంతకాలం కష్టపడి పెంచుకుంటూ వచ్చిన వ్యాపారం..  నోరు అదుపులో పెట్టుకోలేకపోవడంతో నట్టేట ముంచేసుకుంది. బిజినెస్ క్లోజ్ కావడంతో పాటు విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. నెటిజన్లు, మీమర్స్ అలేఖ్య చిట్టీ సిస్టర్స్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలేఖ్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె […]

Big Stories

×