E-Paper
Advertisement
అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

Andhra Development: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వారం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వా కల్చర్‌, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ సహా ఇతర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా.. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు […]

Big Stories

Advertisement
×