BigTV English
Travel Vlogger: మన రైల్వే స్లీపర్ క్లాస్ లో 15 గంటలు ప్రయాణించిన విదేశీయుడు.. దెబ్బకు ఆస్పత్రిపాలు!

Travel Vlogger: మన రైల్వే స్లీపర్ క్లాస్ లో 15 గంటలు ప్రయాణించిన విదేశీయుడు.. దెబ్బకు ఆస్పత్రిపాలు!

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. గత దశాబ్దకాలంగా సమూలంగా అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి రవాణా అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ట్రావెలర్ నిక్ మాడాక్ ఇండియన్ రైల్వే జర్నీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత ఆరు సంవత్సరాలు తాను ట్రావెల్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇంత దారుణమైన రైలు ప్రయాణం ఎప్పుడూ ఎదురుకాలేదన్నాడు. రైలు ప్రయాణం […]

Big Stories

×