E-Paper
Advertisement
Anjeer Health Benefits: శీతాకాలంలో ఇమ్యూనిటీకి అంజీర్ వరం.. డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో జరిగే మార్పులివే!

Anjeer Health Benefits: శీతాకాలంలో ఇమ్యూనిటీకి అంజీర్ వరం.. డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో జరిగే మార్పులివే!

Anjeer Health Benefits: రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రస్తుతం మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో రకరకాల ఇన్ఫెక్షన్లు మనపై దాడి చేస్తుంటాయి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎలాంటి మందులు వాడకుండానే.. సహజసిద్ధంగా దొరికే, అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న అంజీర్‌ పండ్లను మన డైట్‌లో చేర్చుకుంటే చాలు. వీటిని రోజూ ఒకటి లేదా రెండు తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది: ప్రస్తుత చలికాలంలో మన […]

Big Stories

×