E-Paper
Advertisement
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ఫ్రెండ్స్‌ని కాపాడే ప్రయత్నంలో, మృతుడు అనురూప్‌రెడ్డి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ఫ్రెండ్స్‌ని కాపాడే ప్రయత్నంలో, మృతుడు అనురూప్‌రెడ్డి

Indian student: అమెరికాలో నదులు, సరస్సులు భారతీయ యువకుల పాలిట మృత్యు మార్గాలుగా మారుతున్నాయా? ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ యువకులు ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని లూసియానా ప్రాంతంలో  తెలుగు విద్యార్థి మృతి అమెరికాలోని లూసియానాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. స్నేహితులను కాపాడే ప్రయత్నంలో తెలుగు వ్యక్తి అనురూప్‌ రెడ్డి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. టొరోడో […]

Big Stories

Advertisement
×