BigTV English
AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

AP Power Charges: రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే నిలబెట్టుకున్నామన్నారు. ఆదివారం అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసే కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం యూనిట్‌కు 13 పైసలు చొప్పున ఛార్జీలు తగ్గించామన్నారు. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింతగా […]

Big Stories

×