E-Paper
Advertisement
Supreme Court: పీజీ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాక్.. మిగిలిపోయిన సీట్ల భర్తీ గడువు పొడిగింపుపై ఏమందంటే..?

Supreme Court: పీజీ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాక్.. మిగిలిపోయిన సీట్ల భర్తీ గడువు పొడిగింపుపై ఏమందంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ గడువును పొడిగించేందుకు న్యాయస్థానం ససేమిరా అంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రైవేట్ యాజమాన్యాల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 246 పీజీ మెడికల్ సీట్లు తెలంగాణలో మిగిలిపోయిన 377 సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని […]

Big Stories

Advertisement
×