BigTV English
Shanku Pushpam: ఈ నీలి తెలుపు అపరాజిత పువ్వులను ఇలా ఉపయోగించారంటే మీకు జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది

Shanku Pushpam: ఈ నీలి తెలుపు అపరాజిత పువ్వులను ఇలా ఉపయోగించారంటే మీకు జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది

శంఖు పుష్పాలు అంటే శివుడికి ఎంతో ఇష్టం. శంఖుపుష్పాలతో పూజ చేస్తే శివుడు కరుణిస్తాడని చెబుతారు. శంఖు పుష్పాలతో చేసే టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పుష్పాలతో జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. జుట్టును నల్లగా, పొడవుగా పెరిగేలా చేసేందుకు శంకు పుష్పాలు ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. తలలో రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడానికి శంఖు పుష్పాలు ఉపయోగపడతాయి. శంఖు పుష్పాలను ఉపయోగించడం వల్ల […]

Big Stories

×