E-Paper
Advertisement
TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

TG Anganwadi Centres: స్వేఛ్చ బ్యూరో: గ్రామాలలో నిరుపేదల పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే దిశగా పథకంలో పలు మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ లకు అప్పగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లోని చిన్నారులు గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన […]

Big Stories

×