E-Paper
Advertisement
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన విషయంలో ఎన్డీయేతర రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నర్ కు పరిమితమై సూచనలు మాత్రమే ఇవ్వగలమని ధర్మాసనం అభిప్రాయపడింది. గవర్నర్ వద్ద పెండింగ్‌ బిల్లుల వ్యవహారం వివిధ రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. […]

Big Stories

×