E-Paper
Advertisement
Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసోసియేట్ ప్రొఫెసర్ మృతి వెనుక, కొత్త కొత్త విషయాలు

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసోసియేట్ ప్రొఫెసర్ మృతి వెనుక, కొత్త కొత్త విషయాలు

Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సొంత కారులో ఆయన మృత దేహం లభ్యంకావడం కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా హాస్పిటల్‌కు తరలించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోఅసోసియేట్ ప్రొఫెసర్ మృతి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యారు. […]

Big Stories

×