E-Paper
Advertisement
Treatment In Space: డాక్టర్లు లేని అంతరిక్షంలో వ్యోమగాములకు చికిత్స ఎలా? గుండె నొప్పి వస్తే ఏం చేస్తారు?

Treatment In Space: డాక్టర్లు లేని అంతరిక్షంలో వ్యోమగాములకు చికిత్స ఎలా? గుండె నొప్పి వస్తే ఏం చేస్తారు?

భారత వ్యోమగామి కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిశోధనలు, అంతరిక్ష యాత్రలు, అందులో భారత భాగస్వామ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లే వారిలో(యాత్రికులు మినహా), అందులోనూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో పరిశోధనలకోసం వెళ్లేవారిలో ఎవరూ డాక్టర్లు ఉండరు. అందరూ వ్యోమగాములు, స్పేస్ సైన్స్ తో మాత్రమే సంబధం ఉన్నవారిని […]

Big Stories

×