E-Paper
Advertisement
వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

Vehicle Testing: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను మరింత పారదర్శకం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు’ (ఏటీఎస్) ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అత్యాధునిక సాంకేతికతతో వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించాలనే లక్ష్యం బాగున్నా, దాని వెనుక జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సుమారు రూ. 296 కోట్ల భారీ వ్యయంతో 37 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినప్పటికీ, టెండర్ల దశలోనే ఈ ప్రాజెక్టు చిక్కుముడి పడింది. ఆటోమేటెడ్‌గా […]

Big Stories

×