E-Paper
Advertisement
Iranian Celebrations: ఇరాన్ సుప్రీం ఖమేని మృతి.. రోడ్లపై ఇరానియన్ల సంబరాలు, కొత్త నేత ఎవరు?

Iranian Celebrations: ఇరాన్ సుప్రీం ఖమేని మృతి.. రోడ్లపై ఇరానియన్ల సంబరాలు, కొత్త నేత ఎవరు?

Iranian Celebrations: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైనట్టు ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించింది. ఈ విషయం తెలియగానే రోడ్లపైకి వచ్చి ఇరానియన్లు సంబరాలు జరుపుకున్నారు. ఇన్నాళ్లకు తమకు స్వాతంత్య్రం వచ్చిందంటూ పలువురు పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం ఖమేలి మృతి..  రోడ్లపై ఇరానియన్ల సంబరాలు అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమైనీ మృతి చెందినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై ఇజ్రాయిల్ […]

Big Stories

×