BigTV English
Advertisement
Trump Musk: ‘బేబీస్ ఇన్ వైట్ హౌస్’.. నెట్టింట వైరల్ అవుతున్న ట్రంప్, మస్క్ యాంటీ సాంగ్!

Trump Musk: ‘బేబీస్ ఇన్ వైట్ హౌస్’.. నెట్టింట వైరల్ అవుతున్న ట్రంప్, మస్క్ యాంటీ సాంగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు, ట్రంప్ సహచరుడు ఎలన్ మస్క్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల తొలగింపు, ఆర్థిక వ్యవస్థను కుదేపేసే చర్యలు, మానవహక్కులపై ఉక్కుపాదం సహా ఇతర అంశాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సుమారు 150 సంఘాలకు చెందిన వేలాది మంది ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ నిరసనల్లో పౌర హక్కుల నాయకులు, న్యాయవాదులు, […]

Big Stories

×