E-Paper
Advertisement
Bachupally Fire Accident: నిప్పుతో చెలగాటం వద్దు.. వేసవిలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న రంగనాథ్

Bachupally Fire Accident: నిప్పుతో చెలగాటం వద్దు.. వేసవిలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న రంగనాథ్

Bachupally Fire Accident: హైదరాబాద్ నగరం బాచుపల్లి ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. మంటల్లో కాలి బూడిదైన ఫర్నీచర్ దుకాణాలను స్వయంగా చూసిన ఆయన.. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే నిప్పు రవ్వలు ఎగిసిపడి దుకాణాలకు అంటుకున్నాయని నిర్వాహకులు కమిషనర్‌కు వివరించారు. మరికొందరు దుకాణదారులు పైన వెళ్తున్న విద్యుత్ […]

Big Stories

×