E-Paper
Advertisement
హైదరాబాద్ సిటీ బీజేపీలో విషాదం..బడంగ్‌పేట్  అధ్యక్షుడు  రామకృష్ణారెడ్డి ఆత్మహత్య, ఏం జరిగింది?

హైదరాబాద్ సిటీ బీజేపీలో విషాదం..బడంగ్‌పేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య, ఏం జరిగింది?

Hyderabad:  హైదరాబాద్ సిటీ బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే సిటీ పార్టీ నేతలు షాకయ్యారు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఆయన ఆత్మహత్య వెనుక కారణమేంటని ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ సిటీ బీజేపీలో తీవ్ర విషాదం హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఏం […]

Big Stories

×