BigTV English
Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్టులో హత్య.. వివాహేతర సంబంధం.. తీగలాగితే..

Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్టులో హత్య.. వివాహేతర సంబంధం.. తీగలాగితే..

Bengaluru airport:  అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి దంపతులు, నడిరోడ్డు మీదకు వస్తున్నారు. కోపానికి లోనై చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బెంగుళూరు ఎయిర్‌పోర్టులో జరిగిన హత్య వెనుక అక్రమ సంబంధాలే కారణమని తెలుస్తోంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టు టెర్నినల్ -1‌ లో ప్రయాణికులతో  బిజీగా ఉంది. బుధవారం సాయంత్రం కరెక్టుగా సమయం నాలుగు గంటలు దాటింది. రమేష్ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పని చేస్తున్న […]

Big Stories

×