E-Paper
Advertisement
Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో భారతీయులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కొన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్‌పై దాడి చేయడం, హిందువులను దాడి చేసి చంపేయడంపై నిరసనలు ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీలో బంగ్లాదేశ్‌ హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులపై దాడులను ఖండిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్‌లో వరుస ఘటనలు గతవారం బంగ్లాదేశ్‌లో స్టూడెంట్ నాయకుడు హైది మృతి నేపథ్యంలో ముస్లింలకు […]

Big Stories

×