BigTV English
Advertisement
Bangladesh Railway: బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిలిచిపోయిన రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకుల అవస్థలు, ఇంతకీ ఏం జరిగిందంటే?

Bangladesh Railway: బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిలిచిపోయిన రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకుల అవస్థలు, ఇంతకీ ఏం జరిగిందంటే?

Bangladesh Railway Strick: బంగ్లాదేశ్ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే యూనియన్ మెరుపు సమ్మెకు దిగడంతో రైల్వే సేవలు ఆగిపోయాయి. అకస్మాత్తుగా సమ్మెకు పిలుపునివ్వడంతో వేలాది మంది ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. డిమాండ్ల సాధన కోసం దేశ వ్యాప్త సమ్మె రైల్వే ఉద్యోగకులకు పెన్షన్లు పెంచడంతో పాటు ఇతర ప్రయోజనాలను అందించాలని కోరుతూ.. బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ […]

Big Stories

×