BigTV English
Storie Epic Electric Scooter: ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

Storie Epic Electric Scooter: ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

BattRE Storie EPIC Launched: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోయింది. అందులోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనే వారు అధికం అయిపోయారు. పెట్రోల్ ధరలు పెరగడంతో వాటి ఖర్చులు తగ్గించుకునేందుకు వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా స్కూటర్లు ప్రతి ఒక్కరికీ నిత్యవసర వస్తువుగా మారిపోయాయి. తమ పిల్లలను స్కూల్‌కి డ్రాప్ చేయడానికి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి, ట్రాఫిక్‌లో సులువుగా డ్రైవ్ చేయడానికి స్కూటర్లు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రతి ఒక్కరూ వీటినే […]

Big Stories

×