E-Paper
Advertisement
Jodhpur Crime: పెళ్లికి కొన్ని గంటల ముందు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, షాక్ లో ఫ్యామిలీ..‌ అసలు ఏమైంది?

Jodhpur Crime: పెళ్లికి కొన్ని గంటల ముందు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, షాక్ లో ఫ్యామిలీ..‌ అసలు ఏమైంది?

Jodhpur Crime:  రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో దారుణం..  రాజస్థాన్‌లో జోధ్‌పూర్‌ జిల్లాలోని మనై గ్రామం. ఆ గ్రామానికి చెందినవారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒకరి పేరు 25 ఏళ్ల శోభ కాగా, మరొకరి విమల వయస్సు 23 […]

Big Stories

×