BigTV English
Youtube Begging: యూట్యూబ్‌లో బెగ్గింగ్.. ఆన్‌లైన్‌లో కొత్త మార్గంలో డబ్బు సంపాదిస్తున్న యాచకులు

Youtube Begging: యూట్యూబ్‌లో బెగ్గింగ్.. ఆన్‌లైన్‌లో కొత్త మార్గంలో డబ్బు సంపాదిస్తున్న యాచకులు

Youtube Begging| డిజిటల్ ఇండియా పథకం దేశంలో మంచి ఫలితాలిస్తోంది. భారతీయులను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి, కార్యాలయాలకు వెళ్లకుండా సేవలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం అద్భుత విజయం సాధించింది. దేశంలో 95 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇంటర్నెట్ ఖర్చు తక్కువ కావడంతో యూజర్ల సంఖ్య వేగంగా పెరిగింది. దీనివల్ల యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై కంటెంట్ క్రియేటర్లు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అయితే, ఇటీవల యూట్యూబ్‌లో ఒక వింత ధోరణి కనిపించింది. […]

Big Stories

×